చిన్న భూస్వాములకు సాంకేతికతను ప్రజాస్వామ్య రీతిలో అందచేయడం
ఛాంపియన్ రైతుల దేశంగా చేద్దాం
రైతులు బలోపేతం చేస్తారు మరి మేము రైతులను బలోపేతం చేస్తాము.
కలిసి మనం వ్యవసాయంలో పురోగమిద్దాం.
వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని, రైతు యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడానికి, నైపుణ్యం మరియు శ్రేష్ఠతల భాగస్వామ్యంతో కలగలిసిన సజీవమే క్రిష్-e.