ఈ రోజుల్లో విజ్ఞానం ఎంత అభివ్రుద్ది చెందింది అంటే , అంగారకుడిపై కాలుమొపడం నుండి మొదలు 3డి
ప్రింటింగ్ వరకు, వికాసం అనే ఒక తూఫాను ప్రపంచాన్ని మార్చేస్తుంది. యావత్ ప్రపంచం ప్రగతి సాధించిన
కూడా , వ్యవసాయ ప్రగతి ఇంకా అదోగతి పరివర్తన ప్రక్రియలోనే ఉంది. ఎన్నో పనులను మార్చే ఆధునిక
టెక్నీక్ ఇంకా భారతదేశంలో రైతులకు అసలు పరిచయమే లేదు. అందుకే మేము భారతదేశంలో వ్యవసాయ
రూపులేఖలను మార్చి మన దేశం , మన రైతులకు అండగా నిలవడానికి టెక్నాలజీ యొక్క విప్లవాన్ని
తీసుకురావడానికి నిర్ణయించుకున్నాం. మేము అభివృద్ధి కోసం ఎలాంటి పర్యావరణాన్ని సృష్టించాము అంటే ,
చెప్పాలంటే ఇది మాజిక్ అని చెప్పొచ్చు, అయినా దీని వలన వాస్తవిక లాభం ఎంతో ఉంది.
క్రిష్ – ఇ లోకి మీకు స్వాగతం. లెక్కలేనన్ని గంటలు, కొన్ని లక్షల కోడ్స్, కొన్ని వేల బ్లూ ప్రింట్స్ , ఇంకా ఎన్నో
పరీక్షలు చేసిన తరవాత మాకు క్రిష్ – ఇ యాప్ నిర్మించడంలో విజయం లభించింది. క్రిష్ – ఇ యాప్
ఉపయోగించడం సులువు, చాలా పనికొచ్చేది , ప్రగతి పథంలో నడిచేది మరియు వైగ్యానిక రూపంలో
ఆమోదించబడినది. ఇది టెక్నాలజీ పై ఆధారితమైనది, కానీ రైతుల జీవితాల నుండి ప్రేరణ పొందినది. క్రిష్ – ఇ
యాప్ రైతుల అవసరాలను బట్టి ఎన్నో రకాల రకాల సమాధానాలు ఇంకా సేవలను అందిస్తుంది. ఇది ఒక రైతు
యొక్క ప్రతి ఎకరానికి సంపాదన పెంచుతుంది. మా క్రిషి - ఇ పరిస్థితులకు అనుగుణంగా పరివర్తనాన్ని ముఖ్య
రూపంలో రైతుల దృష్టికి తీసుకురావడానికి రైతుల జీవితాలలో వృద్ధి ని పెంచడానికి సమకూర్చడమైనది.